ఓవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను కలచివేసింది.