సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి.