నాణ్యమైన బియ్యం.. కిలో రూ.34 లే

ప్రస్తుతం నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ సామాన్యులకు ఊరట కల్పించేందుకు చర్యలు చేపట్టింది.