నాడు నాగచైతన్య- శోభితలపై వ్యాఖ్యలు.. ఇప్పుడు వేణు స్వామికి బిగ్ షాక్!

ఈ ఏడాది ఆగస్టులో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నాగచైతన్య-శోభితల ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు నాగార్జున. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ చైతన్య-శోభితలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.