భీమవరం కాలేజీల్లో ప్రభాస్ మేనియా.. ఏం చేశారో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..- Tv9

ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటి నుంచో ఈ రేంజ్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్న రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ను ఫుల్‌గా సాటిఫై చేసింది. ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ కలిగిస్తోంది. దీంతో సలార్ పై.. ప్రభాస్‌ పై తమకున్న ప్రేమను రకరకాలుగా వ్యక్త పరుస్తున్నారు ఆయన అభిమానులు. అందులో భీమవరంలోని విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.