SBIలో పాకిస్తానీలకు ఖాతాలా అసలు కథేంటి

మనదేశంలో నమ్మకమైన సురక్షితమైన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం సేఫ్ అంటే ఎవరైనా టక్కున ఎస్‌బీఐ అంటారు. నిజమే ప్రజల్లో పొదుపుపై అవగాహన పెంచుతూ కొత్త స్కీమ్స్ తీసుకురావడంలో SBI ముందుంది.