మిలాద్‌ ఉన్‌ నబీపై పాతబస్తీ ముస్లిం పెద్దల సంచలన నిర్ణయం

దాదాపు 35 ఏళ్ల తర్వాత ఓకే రోజు రెండు పండుగలు వచ్చాయి. అటు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. ఇటు మిలాద్‌ ఉన్ నబీ. ఈ రెండు పర్వదినాలు శోభాయాత్రకు సంబంధించే కావడంతో ఎదైనా కల్లోలాలు జరుగతాయేమోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు.