సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌పై పన్ను విధించనుంది. అవును, కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై 2శాతం సెస్ వసూలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.