హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా...

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అజయ్ దేవగన్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలోనే కాకుండా సౌత్‌లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.