ప్రముఖ నటి , నిర్మాత మెగా డాటర్ కొణిదెల నిహారిక బాబాయ్ వేసిన బాటలోనే నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగానే కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయమందించిందీ మెగా డాటర్. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది.