యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు

అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట 70 సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిశాలో చర్చనీయాంశంగా మారింది. సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది.