అర్ధరాత్రి ఫోన్‌ చేసి రూ.5 లక్షలు అడిగిన మనోజ్.. రామ్‌చరణ్‌ రియాక్షన్‌ ఇదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు ఫ్యాన్స్. బుధవారం హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.