కంటికి బాగా కనిపించే ఫుడ్ ను చూస్తే.. వెంటనే తినేయాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే.. అమృతంలా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది కదా అని లొట్టలు వేసుకుంటూ మరీ లాగించేస్తారు. ఎప్పుడూ తిన్నదానికన్నా ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటారు. ఇంతవరకు ఓకే. ఇంతకీ మీరు తింటున్నదంతా మంచి ఫుడ్డేనా? అంటే.. అది స్వచ్ఛమైన పదార్థాలతోనే తయారుచేసిందా? లేక కల్తీ జరిగిందా? ఎందుకంటే..