యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో షూట్ చేస్తుండగా పడ్డ పిడుగు @Tv9telugudigital

సోషల్‌ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి కార్యకర్త, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.