రాజీనామా చేస్తా.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విధంగా దేశంలో ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగట్లేదు..ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తా....ప్రకటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పట్టికె ఒకసారి కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సవాల్ విసిరి తన కార్ లోనే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించిన తలసాని అప్పుడు హాట్ టాపిక్ అయ్యారు ఈ రోజు ఏకంగా రాజీనామా సవాల్ విసిరి మరింత వేడి పెంచారు రాజకీయాల్లో