ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయింది.. సీరియల్ హీరో ఆవేదన

సాగర్ ! మొగిలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో అతను పోషించిన ఆర్కే నాయుడు పాత్రతో ఒక్క సారిగా ఫ్యామిలీ యాక్టర్‌గా మారిపోయాడు. అలా వచ్చిన పాపులారిటీతో.. సినిమాల్లోనూ అవకాశాలు వచ్చేలా చేసుకున్నాడు.