అప్పు చేస్తే ఉప్పురాయి కూడా మిగలదు. మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి

యువత.. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం, అందుకోసం లోన్‌ యాప్‌లలో, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో అప్పులు చేయడం, తరువాత ఆ అప్పులు తీర్చలేక.. లోన్‌ యాప్‌లు, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడటం జరుగుతోంది.