అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్ లో కాల్పులు జరిపి 22 మందిని పొట్టనపెట్టుకున్న నరహంతకుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో రాబర్ట్ కార్డ్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన అనుమానితుడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.