ఏడాది జైలు శిక్ష అనుభవించి విడుదలైన 9 మేకలు.. మూగ జీవాలు చేసిన నేరం ఏంటి

బంగ్లాదేశ్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ 9 మేకలు ఏడాది పాటు జైలు శిక్ష ముగించుకుని బయటికి వచ్చాయి. అయితే అసలు మేకలను జైలులో ఎందుకు వేశారు అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.