ఓటీటీ పుణ్యమా అని... ఆడియెన్స్ మైండ్ సెట్ మారడంతోని.. ఓ థియేటర్లో రన్ అయ్యే పీరియడే తగ్గిపోయింది. అలాంటి ఈ టైంలో.. ఓ మూవీ టీం.. తమ సినిమా రిలీజ్‌కు ముందే ఓటీటీలో పలానా టైంలో స్ట్రీమింగ్ అవుతుందని చెబితే ఎలా ఉంటుంది.