వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం

పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిన రోడ్డు.. ఒక్కసారిగా నడిరోడ్డుపై అలజడి.. భారీ గుమికూడిన జనం వెతుకులాట మొదలుపెట్టారు.. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదంతా ఎందుకని ఆరా తీస్తే.. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లో ఇది చోటుచేసుకుంది.