Rgvపై ఆందోళనకారులు గరం గరం! ఆఫీస్ ఎదుట హైటెన్షన్ Vyooham Ram Gopal Varma - Tv9

హైదరాబాద్‌లో డైరెక్టర్ ఆర్జీవీ ఆఫీస్ ఎదుట టెన్షన్ పరిస్థితి నెలకొంది. ‘వ్యూహం’ సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమా బ్యాన్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు ఆందోళన కారులు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.