పనసకాయలు కోద్దామని చెట్టెక్కిన అతనికి ఊహించని షాక్‌..దెబ్బకు..

పెరట్లో పండినదానికంటే.. పక్కింటివాడి తోటలో కొట్టేసిన పనసకాయ రుచి ఎక్కువ అని... కొందరు దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలా ఓ వ్యక్తి పనసకాయలు దొంగతనం చేయాలని ప్రయత్నించాడు. ఎవరూ లేని సమయం చూసి ఓ చోట పనసచెట్టు నిండా కాయలు కనిపించడంతో క్షణం ఆలోచించకుండా చెట్టెక్కేశాడు. రెండు పనసకాయలు కోసాడు. మరికొన్ని కాయలు కోద్దామని ప్రయత్నిస్తున్న అతనికి ఊహించని షాక్‌ తగిలింది. దెబ్బకు గజగజా వణుకుతూ చెట్టుపై నానా అవస్తలు పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తుండగా ఓ తోటలో చెట్టునిండా పనసకాయలు కనిపించాయి. చట్టూ పరిశీలించాడు.