ఆరోదశ ఎన్నికకు ముగిసిన ప్రచారం.. ఢిల్లీవైపే అందరి చూపు.. కారణం ఇదే..
లోక్ సభ ఆరోదశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. మే 25న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఆరో దశలో 869 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే ఈసారి అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది.