భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

భారత్‌లోని తొలి విడాకులు కేసు పెట్టింది ఎవరో తెలుసా? ఒక మహిళ. ఆమె తెగువ ఏకంగా విక్టోరియా మహారాణినే కదిలించిందంటే ఆమె సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. అంతే కాదు విదేశాల్లో పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్‌ చేసిన మొదటి వైద్యురాలు కూడా ఆమే.