ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త
వేసవి తాపం ప్రజలను అల్లాడిస్తోంది. ఫిబ్రవరిలోనే స్టార్టయిన ఎండలు మార్చిలోనే మండిస్తున్నాయి. ఎప్పుడో ఏప్రిల్ మేలలో వచ్చే మండు వేసవి ముందే వచ్చేసిందా అనిపిస్తోంది. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు.