ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్యమతస్తుడని సంచలన ఆరోపణలు చేశారు.