బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ 'ఏఐ' ప్రాణం పోసింది

అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఒక అమెరికన్ పౌరుడికి ఏఐ పునర్జన్మ ప్రసాదించింది. వైద్యులు చేతులెత్తేసిన వేళ, వినూత్న వైద్యంతో ప్రాణాలను నిలబెట్టింది. అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకుందీ అద్భుతం.