హైవేపై చిరుత కళేబరం.. అసలేం జరిగింది - Tv9

తిరుపతిలో జనావాసాల్లో వన్యమృగాల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా లో ఓ చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వీకోట మండలం నాయకనేరి వద్ద రోడ్డు దాటున్న చిరుత పులిని గుర్తి తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.