తెరుచుకున్న గాజా తలుపులు.. ఫలించిన అమెరికా మాస్టర్ ప్లాన్

హమాస్‌-ఇజ్రాయెల్‌ దాడుల నేపధ్యంలో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు పక్షాల దాడులతో గాజా గజగజలాడుతోంది. ఆహారం, నీళ్లు, విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడమే కాకుండా, అక్కడి ప్రజలను ఉన్నపాటుగా ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ ఆదేశించింది.