భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. గగన్ యాన్. ఈ మానవ సహిత ప్రాజెక్టుకు ముందు అక్టోబరు 21న మానవ రహితంగా ఓ ప్రయోగం చేస్తారు.