భర్త హత్యకు స్కెచ్.. సుపారీలిచ్చి మరీ మర్డర్స్.. ప్రాణాలు తీస్తున్న పక్క చూపులు
పెళ్లి.. రెండు జీవితాలను ముడివేస్తుంది. కష్టసుఖాలను పంచుకుని బతికినంత కాలం ఒకటిగా నిలవాలని చెబుతుంది. అందుకే వివాహ తంతులో ధర్మార్థకామాల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలని ప్రమాణం చేయిస్తారు.