తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ

అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.