పాము అక్కడ కనిపించినదంటే ఎంతటి ధైర్యవంతులైనా ఇక్కడి నుంచే పరిగెడతారు. అలాంటి ఓ పిల్లాడు బుసలు కొట్టే పాముతో గోలీలాట మాదిరిగా ఆడుకుంటున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా పాములు తల మీద చేయి పెట్టి మరీ నిమురుతూ దాంతో ముచ్చలు చెబుతున్నాడు.