ఇండియన్‌ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్‌ !!

ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు ఈ ఘనత దక్కలేదు. ఇండియాన్‌ సినిమా చరిత్రలోనే ఈ స్థాయిలో రిలీజ్‌ కాలేదు. సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప