పెంపుడు పిల్లి కోసం ఓ మహిళ తన ప్రాణాలనే రిస్క్ లో పెట్టుకుంది. భారీ భవంతి పై నుంచి బాల్కనీ కిందికు దిగేందుకు ప్రయత్నించింది. పక్క అపార్ట్ మెంట్ లో ఉన్న మహిళ ఒకరు వారించినా వినిపించుకోలేదు.