సలార్ సందడి షూరు అయ్యింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌తో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పుడు నేరుగా ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. సలార్ సీక్రెట్స్ బయటపెడుతూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్ టికెట్టును పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న దక్కించుకున్నారు.