మారేడు ఫలంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే... అస్సలు వదలరు

హిందూ సంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీనిని దేవతా వృక్షంగా భావిస్తారు.అందుకే ఈ చెట్టును ప్రత్యేకంగా పూజిస్తారు. పరమశివునికి మారేడు దళాలన్నా, మారేడు కాయలన్నా ఎంతో ప్రీతి.