తరచూ కురుస్తున్న వర్షాలకు పాములు ఆవాసాలు కోల్పోయి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, వాహనాలు ఎక్కపడితే అక్కడ పాములు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు పాము కాటుకు గురైన ఘటనలూ ఉన్నాయి.