ఒరేయ్ ఎవర్రా మీరు బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా

ఉపాయం లేనివాళ్లను ఊళ్లోంచి తరిమేయాలని నానుడి. అందుకే ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని పెంచుకోడానికి వినూత్నంగా ఆలోచించాడు. సాధారణంగా స్టార్‌ హీరోలకు అభిమానులు ఎక్కువే ఉంటారు.