శృతికి రూ.8 కోట్లు.. ఈయనకు రూ.4 కోట్లా - Tv9

ఓ సినిమా రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైతే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన బ్యాకెండ్ స్టోరీలు.. న్యూసులుగా బయటికి వస్తుంటాయి. జనాలను అట్రాక్ట్ చేస్తాయి. నోరెళ్లబెట్టేలా చేస్తాయి. మరీ ఇలానా అని ఆశ్చర్య పడేలా కూడా చేస్తాయి! ఇక తాజాగా ఈ మూవీ విలన్‌.. వన్‌ ఆఫ్ ది కీ రోల్ పృథ్వి రెమ్యునరేషన్‌ను.. హీరోయిన్గా చేసిన శృతి రెమ్యునరేషన్‌ను పోల్చిన కొంత మంది నెట్టింట షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమా అంటున్నారు.