అట్లాంటిక్ నడి సముద్రంలో సాహసోపేతంగా పెడలింగ్ చేస్తున్న నావికుడికి అనుకోని మిత్రబృందం ఎదురైంది. భారీ సంఖ్యలో పైలట్ వేల్స్ అనే ఒక రకమైన భారీ తిమింగలాలు అతడిని అనుసరించాయి.