హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీ వాహనం సీజ్ చేస్తారా

జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేస్తారా.? నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్‌-167 ప్రకారం సీజ్‌ చేస్తారా.? సెక్షన్‌-206 ప్రకారం వారి లైసెన్స్‌ రద్దు చేస్తారా? తెలుసుకుందాం..