అమెరికాలో 170 ఏళ్లుగా మంగళవారమే.. ఎందుకు ఎన్నికలు జరుపుతున్నారు

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 5న ఓటింగ్ జరగనుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది.