మారుతున్న అహారపు అలవాట్ల కారణంగా చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. అలాంటి వారికి ప్రథమ చికిత్స చేస్తే బతికే అవకాశం ఉంటుందన్నారు పిడియాట్రిషన్ శివరంజని సంతోష్.