పరిచయం టూ ఫ్రెండ్ షిప్.! ఫ్రెండ్ షిప్ టూ ప్రేమ! ఇలా ఓ అమ్మాయి- అబ్బాయి మధ్య.. రిలేషన్ షిప్ మారుతూ ఉండడం కామన్. ఇదే హీరోయిన్లలోనూ జరగడం కూడా కామన్.