Viral ఇజ్రాయెల్ లో యాక్షన్ సినిమాను తలపించే సీన్ .. - Tv9

ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టులను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు.