టీమిండియా క్రికెటర్, మన హైదరాబాదీ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ గురించి తెలిసిందే.. ఇండియన్ టీమ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రస్తుతం ఫోకస్ మొత్తం క్రికెట్‌పైనే ఉన్నా.. త్వరలోనే ఓ ఇంటివాడు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.