బుచ్చిబాబుకు చరణ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ఎమోషనల్
ఆఫ్టర్ గేమ్ ఛేంజర్ చరణ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి చెర్రీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.