మీ పాత ఫోన్‌ను అపరిచితులకు అమ్మేస్తున్నారా

మీ పాత ఫోన్‌ అమ్మేస్తున్నారా? ఎక్సేంజ్‌ కింద కొత్త ఫోన్‌ కొనేస్తున్నారా? ఆగండాగండీ.. ఈ ముచ్చట తెలుసుకుని అప్పుడు అమ్మేయండి. పాత సెల్‌ఫోన్‌ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు.